యం. బాలగంగాధరయ్య ‘కలల సౌధం’ కథా సంపుటిని డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లోని కళాసుబ్బా రావు కళావేదికలో జరుగుతుంది. కొలకలూరి ఇనాక్‌, గుదిబండి వెంకటరెడ్డి తదితరులు పాల్గొంటారు.

పొత్తూరి సుబ్బారావు