జాషువా సాహితీ పురస్కారాన్ని అప్పాజోస్యుల సత్యనారాయణ స్వీకరిస్తారు. సభ సెప్టెంబరు 26 ఉ.10గం.లకు యన్‌.జి.ఒ హాల్‌, మెడికల్‌ కాలేజి ఎదురు, గుంటూరులో జరుగుతుంది. సభలో ఎస్‌ బాలస్వామి, రాజశేఖర్‌ పట్టేటి, పోలె ముత్యం, డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, జంగా కృష్ణమూర్తి, కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.

జాషువా కల్చరల్‌ సెంటర్‌