కవి సీతారాం మాతృమూర్తి పేర ప్రతి ఏటా ఇచ్చే ‘సాహితీ మాణిక్యం’ పురస్కారం ఈ ఏడాది దేవిప్రియ, సి.మృణాళినిలకు అందుకుంటారు. జనవరి 16న ఖమ్మంలో జరిగే అవార్డు బహూమరణ సభలో జూలూరి గౌరీశంకర్‌, శిఖామణి, యాకూబ్‌, వంశీకృష్ణ తదితరులు పాల్గొంటారు. 
ఆర్‌. వెంకటేశ్వర్లు