విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో కందుకూరి కళ్యాణమండపం, జింఖానా గ్రౌండ్స్‌, గాంధీనగర్‌, విజయవాడలో జరుగుతుంది. అరస వెల్లి క్రిష్ణ, మురళీధరన్‌, పాణి, అల్లం రాజయ్య, శివరాత్రి సుధాకర్‌, నల్లూరి రుక్మిణి తదితరులు పాల్గొంటారు.

విరసం