డా. మల్లెమాల వేణుగోపాలరెడ్డి కుటుంబీకులు అందజేస్తున్న ‘మల్లె మాల పురస్కారా’న్ని ఈ ఏడాదికి గాను షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 22 ఉదయం సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం, కడపలో జరిగే పురస్కార సభలో ఆయనను పది వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రంతో సత్కరిస్తారు.

మల్లెమాల నిరంజన్‌ రెడ్డి