మంజీరా రచయితల సంఘం వార్షికో త్సవం సెప్టెంబర్‌ 29న రెడ్డి సంక్షేమ భవన్‌, సిద్దిపేటలో జరుగుతుంది. ఘంటా చక్రపాణి, ఓల్గా, నందిని సిధా రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, కాత్యాయనీ విద్మహే తదితరులు పాల్గొంటారు.

తైదల అంజయ్య