బహుజన సాంస్కృతిక కవితా యోధుడు ప్రత్తిపాటి మల్లేశ్వరరావు (శంబుక) సంస్మరణ సభ ఏప్రిల్‌ 1 ఉ.10గం.లకు వైదేహి కళ్యాణమండపము, పాత బస్టాండ్‌ వద్ద, మంగళగిరిలో జరుగుతుంది. సభలో పొందుగల ప్రకాష్‌, జి.లక్ష్మీనరసయ్య, పసునూరి రవీందర్‌, మచ్చ దేవేందర్‌, కోయి కోటేశ్వరరావు, కాకాని సుధాకర్‌, గాదె నాగేంద్రరావు పాల్గొంటారు.

శంబుక స్మారక కమిటి