నల్లూరి రుక్మిణి ‘మేరువు’ నవల ఆవిష్కరణ సభ నవంబర్‌ 5 సా.5.30 గం.లకు ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ అమరావతి (మధుమాలక్ష్మి ఛాంబర్స్‌), మధుగార్డెన్స్‌, మొగల్‌రాజపురం, విజయవాడ-10లో జరుగుతుంది. అరసవిల్లి కృష్ణ, అల్లం రాజయ్య, యమ్‌. విశ్వేశ్వరరావు పాల్గొంటారు.

విప్లవ రచయితల సంఘం