ఘంటశాల నిర్మల సంపాదకత్వంలో ‘నాన్నపదం’ కవిత్వ సంకలనం ఆవిష్కరణ జనవరి 6 సా.5గం.లకు అయ్యప్ప స్వామి దేవాలయము, సంపత్‌నగర్‌, గుంటూరులో జరుగు తుంది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి, తనికెళ్ళ భరణి పాల్గొంటారు.

గ్రంధి వెంకట సత్య లక్ష్మీకాంతారావు