‘నెలనెలా వెన్నెల’ సాహిత్య కార్యక్రమం డిసెంబర్‌ 14 సా.5గం.లకు ఎన్‌.బి.టి.హాల్‌, ఉస్మానియా యూనివర్శిటీ, హైదరాబాద్‌లో జరుగుతుంది. రచనలు వినించటానికి కవులు, రచయితలకు ఆహ్వానం.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌