కీ.శే.సి.వి.కృష్ణారావు సమర్పణలో సాగిన ‘నెల నెలా వెన్నెల’ ప్రత్యేక సాహిత్య కార్యక్రమం ఆయన స్ఫూర్తితో ఇకపై తెలంగాణ చైతన్య సాహితి నిర్వహిస్తుంది. నవంబర్‌ 9 సా.5 గం.లకు జరగనున్న తొలి కార్యక్రమం ఎన్‌.బి. టి.హాల్‌, ఆంధ్ర మహిళా సభ, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో జరుగుతుంది.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌