నందిని సిధారెడ్డి ‘నూరుపూలు’ ముందు మాటల ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 17 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. కె. శివారెడ్డి, నాళేశ్వరం శంకరం, కాశీం తదితరులు పాల్గొంటారు.

తెలంగాణ రచయితల సంఘం