నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వ ర్యంలో ‘ఒక కవి- రెండు కవితలు’ పేరుతో కవితాగాన కార్యక్రమం సెప్టెంబర్‌ 29న విజయవాడ బందర్‌ రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాల యంలో జరుగుతుంది. కంఠ బంగా ర్రాజు, మంజు యనమదల, అనిల్‌ డ్యాని, కట్టా సిద్ధార్థ, చిత్రాడ కిషోర్‌ కుమార్‌ తదితరులు పాల్గొంటారు. ముఖ్య అతిథి కొలకలూరి ఇనాక్‌.

కలిమిశ్రీ