స్వాతి కుమారి బండ్లమూడి రచన ‘పదహారు గడ్డిపోచలు’ ఆవిష్కరణ సభ ఛాయా ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14 సా.6గం.లకు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ దోమల్‌గూడాలో జరుగుతుంది. వక్తలుగా: అఫ్సర్‌, సింధుమాధురి మన్నెం, రవీందర్‌ వీరెల్లి, ప్రసూన రవీంద్రన్‌, శ్రీరామ్‌ పుప్పాల పాల్గొంటారు.

నిర్వహణ అనిల్‌ డ్యాని.

ఛాయా రిసోర్స్‌ సెంటర్‌