ముద్దు వెంకటరమణారావు ‘పడమటి గాలిపాట’ (ఆంగ్ల కవితల అనువాదం) పుస్తకావిష్కరణ సెప్టెంబర్‌ 23 సా.6 గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరు గుతుంది. కె.శివారెడ్డి, ఏనుగు నరసిం హారెడ్డి, చంద్రమౌళి పాల్గొంటారు.

కె.పి. అశోక్‌ కుమార్‌