హైదరాబాద్‌లో జనవరి 29న ‘తెలంగాణ బడి పిల్లల కథలు’ ఆవిష్కరణతెలంగాణ ఉమ్మడి పది జిల్లాల బడిపిల్లలు రాసిన కథలు ‘బడిపిల్లల కథలు’ పేరిట 10 సంకలనాలుగా ఆవిష్కృతమవు తున్నాయి. సభ జనవరి 29 ఉ.11గం.లకు సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, చిక్కడపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. మణికొండ వేదకుమార్‌, నందిని సిధారెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొంటారు.

పత్తిపాక మోహన్‌