మునాసు వెంకట్‌ కవిత్వంపై తెలుగు సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఒకరోజు సదస్సు ఏప్రిల్‌ 4 ఉ.9.45ని.ల. నుంచి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రామగిరి-నల్లగొండలో జరుగుతుంది. బెల్లి యాదయ్య, గోరటి వెంకన్న, అంబటి సురేంద్ర రాజు, పి. విష్ణుదేవ్‌, మామిడి హరికృష్ణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఎ.కొండల్‌రావు, రమేష్‌ హజారే, చిత్తలూరి సత్యనారాయణ, డా. తండు కృష్ణ కౌండిన్య, కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.

బండారు శంకర్