కోడూరి విజయకుమార్‌ ‘రేగుపండ్ల చెట్టు’, దేశరాజు ‘దుర్గాపురం రోడ్‌’ కవితా సంపుటుల పరిచయ సభ జనవరి 19 సా.6గం.లకు శిఖర స్కూలు, ప్రజాశక్తి నగర్‌, విజయవాడలో జరుగుతుంది. అధ్యక్షత బండ్ల మాధవరావు. పరిచయం: చినుకు రాజగోపాల్‌, శ్రీరాం పుప్పాల (రేగుపండ్ల చెట్టు), వాడ్రేవు చినవీర భద్రుడు, అనిల్‌ డ్యాని (దుర్గాపురం రోడ్‌).
 
సాహితీ మిత్రులు