ప్రముఖ రచయిత - జర్నలిస్టు రెంటాల గోపాలకృష్ణ (1920-1995) శతజయంతి ప్రారంభ సభ డిసెంబర్‌ 15 ఉ.10.30గం.లకు హైదరాబాద్‌ స్టడీసర్కిల్‌, దోమల్‌గుడాలో జరుగుతుంది. తెలకపల్లి రవి, బి. నరసింగరావు, కె. శ్రీనివాస్‌, అఫ్సర్‌, కె.పి. అశోక్‌ కుమార్‌, ఆదిత్య కొర్రపాటి పాల్గొంటారు.

రెంటాల స్మరణోత్సవ సంఘం