రెంటాల గోపాలకృష్ణ శతజయంతి సభ జనవరి 6 సా.5.45 గం.లకు విజయవాడ బుక్‌ ఎగ్జిబిషన్‌, సి.రాఘవాచారి వేదిక, పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో జరుగుతుంది. తుర్లపాటి కుటుంబ రావు, పాపినేని శివశంకర్‌, దేవులపల్లి అమర్‌, రెంటాల జయదేవ పాల్గొంటారు.

విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సంఘం