శిఖామణి సాహితీ పురస్కారాన్ని ఓల్గా స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ అక్టోబర్‌ 20 సా.5గం.లకు యానాంలోని గీతాభవన్‌లో జరుగు తుంది. ఈ సందర్భంగా శిఖామణి ‘యానాం కవితలు’ ఆవిష్కరణ ఉంటుంది. మల్లాడి కృష్ణారావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కె. శివారెడ్డి తదితరులు పాల్గొంటారు.

దాట్ల దేవదానం రాజు