కూర్మాచలం శంకర స్వామి సుజ్ఞాన గీత వ్యాసాల సంపుటి ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నాగార్జున హైస్కూల్, మద్గూం నగర్, జగద్గిరిగుట్టలో జరుగుతుంది. కందుకూరి శ్రీరాములు, బైస దేవదాస్ పాల్గొంటారు.

-తెరసం, జంటనగరాలు