వై.హెచ్‌.కె.మోహన్‌రావు ‘విచ్చుకోవాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ సెప్టెంబర్‌ 29 ఉ.10 గం.లకు గుంటూరు బ్రాడీ పేటలోని యస్‌.హెచ్‌.ఓ సమావేశ మందిరంలో జరుగుతుంది. ఆవిష్కర్త పాపినేని శివశంకర్‌.

బండికల్లు జమదగ్ని