2019 విమలాశాంతి సాహిత్య పురస్కారాన్ని ‘సీ మేన్‌’ కథా సంపుటికిగాను అద్దేపల్లి ప్రభు అందుకుంటారు. డిసెంబర్‌లో జరిగే సభలో రచయితకు రూ.10 వేలతో సత్కారం ఉంటుంది. న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు.

శాంతి నారాయణ