ఎన్‌.గోపి ‘వృద్ధోపనిషత్‌’ కావ్యానికి హిందీ, ఇంగ్లీషు అనువాదాల ఆవిష్కరణ సభ జనవరి 20 సా.5.30గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. జి.ఎస్‌.పి. రావు, వోలేటి పార్వతీశం, వి. హర్హవర్ధన్‌, కిల్లాడ సత్యనారాయణ తదితరులు పాల్గొంటారు.
 
మద్దాళి రఘురామ్‌