యానాం పొయిట్రీ ఫెస్టివల్‌

 

మార్చి 21న కవితా దినోత్సవం సంద ర్భంగా న్యూఢిల్లీ సాహిత్య అకాడెమీ, యానాం కవిసంధ్యల ఆధ్వర్యంలో ‘యానాం పొయిట్రీ ఫెస్టివల్‌’ జరుగు తుంది. ఈ సందర్భగాఆ ‘కవిత్వంలో ఇటీవలి ధోరణులు’ అంశంపై ఒక రోజు సాహిత్య సదస్సు జరుగుతుంది. కె. శివారెడ్డి, విజయ్‌భాస్కర్‌, ఖాదర్‌ మొహి యుద్దీన్‌, పాపినేని శివశంకర్‌, దర్భశ యనం శ్రీనివాసాచార్య, జి.లక్ష్మీనరసయ్య, చల్లపల్లి స్వరూపరాణి, ప్రసేన్‌, ప్రసాద మూర్తి, యాకూబ్‌, దాట్ల దేవదానం రాజు, మధునాపంతుల, ముమ్మిడి నాగప్రసాద్‌ తదితరులు పాల్గొంటారు. కవి సమ్మేళనం ఉంటుంది.

 


కవిసంధ్య