‘యువకళావాహిని-గోపీచంద్‌ జాతీయ సాహితీ పుర స్కారం-2019’ రూ.25వేల నగదు పురస్కారాన్ని ఓల్గా స్వీకరిస్తారు. ప్రదానోత్సవ సభ నవంబర్‌ 5 సా.6గం.లకు సారథి స్టూడియోస్‌ ప్రివ్యూ థియేటర్‌, అమీర్‌పేట, హైదరాబాద్‌లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, సారిపల్లి కొండలరావు, ఆవులమంజులత, కె.శివారెడ్డి, సి.మృణాళిని, త్రిపురనేని సాయిచంద్‌ పాల్గొంటారు.

యువకళావాహిని