బాల్యంనుచీ మురికివాడల జీవితాల్ని పరిశీలిస్తున్న కవిని ఆలూరి హైదరాబాద్‌లో వారి జీవితాలను, ఆ గణాంకాలను ఇలా పుస్తకరూపంలో తెచ్చారు. ఈ నగరంలో 1476 మురికివాడలుంటే, 2,800 ఉన్నాయన్నది సామాజిక విశ్లేషకులమాట. కనీస మరుగుకూడా లేని వారి బతుకుపుస్తకమిది.

 

అభాగ్య జీవనాల భాగ్యనగరం
The Voice of slums
కవిని ఆలూరి
ధర 80 రూపాయలు
పేజీలు 90
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో దొరుకును.