అమ్మ అమృత హస్తాలు

 

చరిత్రలో అమ్మ గురించి ప్రాచీన–ఆధునిక కవులు ఎన్నో గొప్ప పద్యాలు, కవితలు రాశారు, రాస్తూనే ఉన్నారు. మన కుటుంబ వ్యవస్థలో అమ్మకు ఉన్న విశిష్టస్థానం, అమ్మకు మనం ఆపాదించే దివ్యత్వమే ఇంత సాహిత్యసృష్టికి మూలం. ఇప్పుడు మొవ్వా రామకృష్ణ అమ్మకోసం రాసిన నూరు కవితల సంపుటి ఈ తాజా పుస్తకం. అతి సరళమైన ప్రజల పలుకుబడిలో అమ్మ గొప్పతనాన్ని చెబుతూ, మనకు గట్టి హెచ్చరికలు చేసిన కవితలు ఇవన్నీ. 

 

అమ్మ అమృత హస్తాలు

శత కవితా సంకలనం

మొవ్వ రామకృష్ణ

ధర : 100రూపాయలు, పేజీలు : 216

ప్రతులకు : రచయిత, ప్లాట్‌ నెం 4, గురుద్వార్‌ రోడ్‌, వనస్థలిపురం, హైదరాబాద్‌–70 

సెల్‌ 91 77 423 777