జాతీయ, అంతర్జాతీయ, దేశీయ సాహిత్య, సంస్కృతిక, సామాజికరంగాలకు చెందిన అమరయోధుల త్యాగాలకు రచయిత (అశోక) అర్పించిన నివాళి ఈ ‘అశోక నివాళి’ మొదటిభాగం, రెండవభాగం పుస్తకాలు. మొదటి భాగంలో 50 మంది, రెండో భాగంలో 50మంది జీవితచిత్రణలున్నాయి. ప్రతి యోధుడికీ నాలుగు పాదాల మినీ కవితతో ఈ నివాళి ఆరంభమవుతుంది. ఆ యోధుల డ్రాయింగ్స్‌ ఈ నివాళికి మరో హైలైట్‌. 

 

అశోక నివాళి  మొదటి భాగం
సింగంపల్లి అశోక్‌కుమార్‌
ధర 100 రూపాయలు
పేజీలు 120

అశోక నివాళి రెండవ భాగం
సింగంపల్లి అశోక్‌కుమార్‌
ధర 100 రూపాయలు
పేజీలు 120
ప్రతులకు ఆలోచన, ప్రగతి టవర్స్‌, వీరయ్య వీధి, మారుతినగర్‌, విజయవాడ–04 ఫోన్‌ 9848504649