నలభైరెండేళ్ళుగా పదివేలకుపైగా కార్టూన్లు వేసి నవ్వుల పువ్వులు పూయిస్తున్న ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, నటుడు, వృత్తిరీత్యా న్యాయవాది బాచి (అన్నం శ్రీధర్‌). ఇది ఆయన ఐదవ సంకలనం. ఇందులో ఉన్నవన్నీ నవ్య వీక్లీ తీన్‌మార్‌లో ప్రచురితమై పాఠకాభిమానం పొందినవే. అన్నట్టు బాచి రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది అవార్డు గ్రహీత, బాపు రమణ అవార్డు, తలిశెట్టి రామారావు అవార్డు, మళ్ళ జగన్నాథం స్మారక పురస్కార గ్రహీత.


బాచి కార్టూన్స్‌–3

అన్నం శ్రీధర్‌ బాచి

ధర : 100రూపాయలు, పేజీలు : 104

ప్రతులకు : కార్టూనిస్టు అన్నం శ్రీధర్‌ బాచి,

తాడేపల్లి, గుంటూరుజిల్లా.522 501

సెల్‌ 98 4899 2433 మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు