వన్యప్రాణ సంరక్షణ పరిశోధకుడు ఉల్లాస్‌ కారంత్‌. పులుల సంరక్షణపై సాధికారతగల అగ్రగామి నిపుణుడు.. పులులుండే అడవులు జీవవైవిధ్య నిధులు అంటారాయన. అందమైన, అరుదైన, ఆశ్చర్యకరమైన పులి అనే జంతువును మానవజాతే నిర్మూలించిందని భావితరం చెప్పుకోకుండా ఉండాలటే ఏం చేయాలో అనుభవపూర్వకమైన వ్యాసాల ద్వారా ఇందులో తెలియజేశారు. ముఖ్యంగా యువతీయువకులు, పిల్లలు చదవాల్సిన పుస్తకమిది. 

 

బతుకుబాటలో పులి
కె.ఉల్లాస్‌ కారంత్‌
తెలుగు అనువాదం డా.కె.బి.గోపాలం
ధర 120 రూపాయలు
పేజీలు 152
ప్రతులకు విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు