ఉపాధ్యాయుడు, రచయిత, ఉపన్యాసకర్త గోపాలం. ఒక పత్రికలో ‘వికాసం’ శీర్షికతో రాసిన వ్యాసాలే ఈ పుస్తకం. ఇందులో అడుగడుగునా అచరణాత్మక సలహాలు, ఆలోచింపజేసే సూచనలు ఉన్నాయి. కేవలం యువకులకే కాదు, అందరికీ ప్రయోజనకరమైన పుస్తకమిది.
బతుకుబడి
యువ వికాసం వ్యాసాలు
కె.బి.గోపాలం
ధర: 250 రూపాయలు, పేజీలు: 254
ప్రచురణ, ప్రతులకు: క్రియేటివ్‌ లింక్స్‌, 1-8-725/ఎ/1, 103 సి, బాలాజీ భాగ్యనగర్‌ అపార్ట్‌మెంట్స్‌, నల్లకుంట, హైదరాబాద్‌-44, సెల్‌: 98480 65658.