విశ్రాంత ఇంజనీరు, ప్రవృత్తిరీత్యా సాహిత్యజీవి శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం. ఇంగ్లీషు–తెలుగు భాష‌ల్లో వ్యాస రచయిత, పద్య, వచన, కథ రచయిత, గ్రంథ సమీక్షకుడు, పలు పురస్కారాల గ్రహీత. సామాజిక సమస్యలకు దర్పణంపట్టే 16కథలు, సాహిత్య, సాంఘిక చారిత్రకాంశాలను ప్రతిబింబించే 18వ్యాసాల సమాహారం ఆయన రాసిన ఈ పుస్తకం. 

ఊహావిహంగాలు–సాహితీ తరంగాలు

శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
ధర 150 రూపాయలు
పేజీలు 208
ప్రతులకు విద్యార్థిమిత్ర ప్రచురణలు, ఫ్రెండ్స్‌ బుక్‌డిపో, మున్సిపల్‌ బిల్డింగ్‌, కర్నూలు–01
మరియు రచయిత, హైదరాబాద్‌–51 సెల్‌ 98 49 779 290