క్రీస్తుపూర్వం 2,500 సంవత్సరాల క్రితంనాటి చైనీయుల ఉద్ర్గంథం ఈ ‘తావొ తె చింగ్‌’. మన వేదాలు, ఉపనిషత్తులకున్నంత చరిత్ర దీనికీ ఉంది. మనిషి గురించి, మనిషికోసం, మనిషి మనుగడకోసం రాసిన గ్రంథమిది. కాలానికి నిలదొక్కుకుని ఈనాటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలిచే పుస్తకమిది.

 

తావొ తె చింగ్‌
మూలరచన లావో త్సు
అనువాదం దీవి సుబ్బారావు
ధర 100 రూపాయలు
పేజీలు 100
ప్రతులకు నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌ ఫోన్‌ 9247471361