దాలప్పతీర్థం కథల సంపుటితో తనదైన విశిష్టముద్ర వేసిన రచయిత శ్రీనివాసరావు పది కథల తాజా సంపుటి ఇది. థింక్‌ గ్లోబల్లీ యాక్ట్‌ లోకల్లీ అన్న సామెత చందంగా కళింగాంధ్ర స్థానిక జీవితాలను, ప్రపంచాన్ని చుట్టివచ్చే కథలివన్నీ. 

-లలితా త్రిపుర సుందరి 


కాన్పుల దిబ్బ కథలు 
డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు 
ధర: 110 రూపాయలు 
పేజీలు: 124 
ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు