వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా సుపరిచితుడు రచయిత, డా.బి.వి.పట్టాభి రామ్‌. పలు భాషల్లో ఆయన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, కన్నడ భాషల్లో అత్యధిక పాఠకాదరణ గల రచయిత. ఒత్తిడి అధిగమించేం దుకు రచయిత ఈ పుస్తకంలో ఎన్నో చిట్కాలు అందించారు. ఇందులో ఉన్నవన్నీ అను భవపూర్వకమైన ప్రక్రియలే.
ఒత్తిడి కూడా వరమే!
డా.బి.వి.పట్టాభిరామ్‌
ధర: 75 రూపాయలు
పేజీలు: 168
ప్రతులకు: సాహితి ప్రచురణలు, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-02 
ఫోన్‌ 0866-2436643