కడపలో సెప్టెంబర్ 29న గడియారం సాహిత్య పురస్కారం
గడియారం వేంకటశేషశాస్త్రి సాహిత్య పురస్కారాన్ని ‘శ్రీ గిరిజా కల్యాణం’ కావ్యానికి మాడుగుల అనిల్ కుమార్ స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం సెప్టెంబర్ 29 సా.5.30గం.లకు కడప లోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో జరుగుతుంది.
భూతపురి గోపాలకృష్ణశాస్త్రి