మల్లవరపు జానుకవి జయంతి పురస్కా రాన్ని పత్తిపాక మోహన్‌కు ప్రకటించారు. మల్లవరపు జానుకవి జన్మదినోత్సవం జనవరి 22న ఒంగోలులో జరిగే జయంతి సభలో పురస్కార ప్రదానం జరుగుతుంది.

- ఎలగొండ రవి