పెన్నా సాహిత్య పురస్కారం 2017కు అనిల్‌ డ్యాని రాసిన ‘ఎనిమిదోరంగు’ ఉత్తమ కవితా సంపుటిగా ఎంపికైంది. జూన్‌ నెలలో నెల్లూరులో జరిగే పెన్నా రచయితల సంఘం తొమ్మిదో వార్షికోత్సవంలో పురస్కార ప్రదానం జరుగుతుంది.

- నరేంద్రబాబు