అవనిగడ్డలో తెలుగులోగిలి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పి.యస్‌.రావు ఆధ్వ ర్యంలో, బిక్కి కృష్ణ సారథ్యంలో ఫిబ్రవరి 25, 26, 27 తేదీలలో వెయ్యి మంది కవులతో ‘అంతర్జాతీయ సహస్ర కవి సమ్మేళనం - వెయ్యి కవితల పండుగ’ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే కవులు ఫిబ్రవరి 5లోపు 83329 03156 నంబరులో నమోదు చేసుకోవాలి.

- కలిమిశ్రీ