కవిత్వంలో వస్తువు ఎంపిక, నడక, శిల్పం ఇత్యాది విషయాలపై జి.లక్ష్మీనరసయ్య చేత జూన్‌ 18 ఉ.10 గంటలకు బాలుర ఉన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్‌ (జిల్లా) నందు వర్క్‌షాప్‌ ఉంటుంది. ఆసక్తి గలవారు పేరు నమోదు చేసుకొని హాజరు కావాలి.

- నిరంజన్‌