హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: శోభన్‌బాబు సేవాసమితి ఆధ్వర్యాన...శోభన్‌బాబు 81 స్మృతిలో.. సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌కు పురస్కార ప్రదానం హైదరాబాద్‌లోని  రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు జరుగును.