కవిసంధ్య కవిత్వ ద్వైమాసిక పత్రిక జూన్‌, జూలై 2017 సంచిక సినారె స్మారక ప్రత్యేక సంచికగా వెలువడుతుంది. సినారెతో సాహిత్య అనుభవా లను, సినారె సాహిత్యంపై వ్యాసాలను, కవిత లను ఆహ్వానిస్తున్నాం. రచనల్ని జూన్‌ 24లోగా పంపాల్సిన చిరునామా: ఎడిటర్‌, కవిసంధ్య, డోర్‌ నం.2-1-043, అంబేద్కర్‌నగర్‌, యానాం-533464 లేదా kavisandhya.yanam@gmail.com. సెల్‌ నం.9848202526.

- శిఖామణి