హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌ సిటీ సెంట్రల్‌ లైబ్రరీలోని వట్టికోట ఆళ్వారు స్వామి వేదికలో ‘చినుకు సవ్వడి’ (మాన్‌సూన్‌ మ్యూజింగ్స్‌) పేరిట కవి సమ్మేళనం తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతుంది. తమ్మబోయిన వాసు, అయాచితం శ్రీధర్‌ తదితరులు పాల్గొంటారు.

- తెలంగాణ సాహిత్య సమాఖ్య