డిట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి (డిటిఎల్‌సి) నిర్వహిం చిన తెలుగు సాహిత్య వ్యాస రచన పోటీలో విజేతలు మొదటి బహుమతి (రూ.27,231)- మానస చామర్తి, జిజ్ఞాస సోమనాథం; రెండవ బహుమతి (రూ.17,132)- విహారి; మూడవ బహుమతి (11,213)- రెంటాల శ్రీవెంకటేశ్వరరావు.

- సామల రమేష్‌ బాబు