ముక్త తెలంగాణ మహిళల అధ్య యన వేదిక ఉస్మానియా యూనివర్సిటీ అనుభవాలపై తెస్తున్న వందేళ్ల ఉస్మానియా కవిత్వ సంకలనానికి మే 31లోగా తెలుగు, దఖనీ, ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ, తెలంగాణ ఆదివాసీ భాషల్లో కవితలను పంప గోరుతున్నాము. ఈమెయిల్‌ అడ్రస్‌: vkatikaneni@gmail.com

 

 

- ముక్త