పాలపిట్ట-విమల సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో కవితల పోటీని నిర్వహిస్తున్నాం. బహుమతులు వరుసగా- రూ.4వేలు, 2వేలు, వెయ్యి. మరో ఐదు కవితలకు రూ.500/-. పేరు కవితపై రాయవద్దు. మే 31 లోగా: పాలపిట్ట మాస పత్రిక, ప్లాట్‌నెం.2, బ్లాక్‌-6, ఎంఐజి-2, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-44, palapittabooks@gmail.com, ఫోన్‌-040- 27678430కు పంపాలి.   

 

- పాలపిట్ట