‘కవిసంధ్య-జైనీ ఫౌండేషన్‌’ కవితల పోటీకి కవితలను పంపగోరుతున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమ తులు వరుసగా రూ.3వేలు, రూ.2వేలు, రూ.1000. మరో పది కవితలకు రూ.500 బహుమతులు ఉంటాయి. కవితలు ఫిబ్రవరి 15లోగా చిరునామా: దాట్ల దేవదానం రాజు, 8-1-048, జక్రియ నగర్‌, యానాం- 533 464, తూగోజీ, ఆం.ప్రకు పంపాలి. వివరాలకు: 94401 05987.

దాట్ల దేవదానం రాజు