కవి, కథకుడు, నవలా రచయిత, కార్టూనిస్టు చెన్నూరి సుదర్శన్‌. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పలు పురస్కారాలు, బహుమతులు సొంతం చేసుకున్న రచయిత. 18 కథలున్న ఆయన తాజా కథా సంపుటి ఈ ‘జీవన గతులు’. ఈ కథలన్నీ పలు పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో వచ్చినవే. కుటుంబ విలువలు, జీవన విలువలను తెలియజెప్పే కథలివన్నీ. పెద్దలకూ, పిల్లలకూ స్ఫూర్తినింపుతాయి. 

 

జీవన గతులు
కథా సంపుటి
చెన్నూరి సుదర్శన్‌
ధర 99 రూపాయలు
పేజీలు 170
ప్రతులకు రచయిత, హైదర్‌నగర్‌, హైదరాబాద్‌–85 సెల్‌ 99 440 558 748 
మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు